Tuesday, March 22, 2011

మనసులో నువ్వు ….............

కళ్లెలో  కన్నీరు …
గుండెల్లో  భాధలు ….
మనసులో  నువ్వు …
కళ్లెలో ఎంత కన్నీరు  వచినా ..
ఎంత  బాధగా  ఉన్నా  ..
మనసులో  నువ్వు  ఉన్నావు 
కావట్టి  సంతోషంగానే 
ఉన్నాను  నేను …

0 comments:

Post a Comment

Send your comments:

© Copyright 2010-2011 http://thekavithai.blogspot.com. Powered by Blogger.