Saturday, March 19, 2011

నీ మాటలు ...

ప్రతిక్షణం నాతో మాటలాడుతూ 
ఉండే     నువ్వు...
నాకు దూరం ఐనప్పుడు తెలిసింది...
నీ    మాటకు   ఉన్న   విలువ.......
ఇప్పుడు    ఎతిర్చూస్తున్నాను  ..
ఒక్కసారైనా  నాతో  మాటలాడవా  అని.. 

0 comments:

Post a Comment

Send your comments:

© Copyright 2010-2011 http://thekavithai.blogspot.com. Powered by Blogger.